పచ్చి శనగపప్పు పచ్చడి
కావలిసినవి
పచ్చి కొబ్బరి ముక్కలు - 1/4 cup
పచ్చి శనగపప్పు ... 3 స్పూన్స్
పచ్చి మిర్చి ... 4
ఎండుమిరపకాయలు ... 3
ఎండుమిరపకాయలు ... 3
చింతపండు --- కొద్దిగా
ఉప్పు --- తగినంత
చేసే విదానం
మిక్సి జార్ లో అన్ని వేసి మిక్సి వేసుకోని తగినంత నీరు పోసి మిక్సి వేసుకోని తిరవమాత (బాండి లో నూనే వేసి కాగాక మినపప్పు,ఆవాలు,ఎండు మిరపకాయ ముక్కలు వేసి ఇంగువ వేసి) పచ్చడి లో కలపడమే ...
No comments :
Post a Comment