నువ్వుల పొడి
కావలసినవి
తెల్ల నువ్వులు ... 1/2 cup
ఎండుమిరపకాయలు ... 4
ఉప్పు ... రుచి కి తగినంత
చేసే విదానం
కొద్దిగా నూనే లొ నువ్వులు వేసి వేయించుకొని, దానిలొనే ఎండుమిరపకాయలు వేసి వేయించికొని ,చల్లారిన తరువాత మిక్సిజార్ లో వేసి, ఉప్పు కూడ వేసి పౌడర్ చేసుకోవాలి. అంతే నువ్వుల పొడి రేడి.
ఇంకొ విధం గా
నువ్వులు వట్టి బాండిలొ వేయించుకొవలి… ఎండుమిరపకాయలు వేయించుకొవలి .. ఉప్పు వేసి అన్ని కలిపి మిక్సి నే ... అంతే నువ్వుల పొడి రేడి.
idi lakshmi aunti cheppinadi
No comments :
Post a Comment