వెల్లులి పొడి
కావలసినవి
వెల్లులి ... 2 కాయలు
పచ్చి శనగపప్పు ... 3 స్పూన్స్
ధనియలు ... 5 స్పూన్స్
ఉప్పు ... తగినంత
ఎండుమిరపకాయలు ... తగినంత
చేసే విదానం
వెల్లులి ని పాయలు పాయలు గ చేసుకొవాలి
బాండి లో నూనె వేసి పచ్చి శనగపప్పు ... ధనియలు ... ఎండుమిరపకాయలు వేసి వేయించి ...
చల్లారిన తరువాత మిక్సిజార్ లో వేసి ... వెల్లులి పాయలు ,ఉప్పు, వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే వెల్లులి పొడి రేడి
amma cheppindi
No comments :
Post a Comment