Tuesday, October 22, 2013

పల్లీల పొడి

కావలసినవి

వేరు శనగ పప్పు ... 1/2 cup

ఎండుమిరపకాయలు ... 4 

పచ్చి శనగపప్పు ... 2 tsp

మినపప్పు ... 2 tsp 

ఉప్పు ... రుచి కి తగినంత
 
చేసే విదానం

వేరుశనగ పప్పు(పొట్టు తీయడము లేనిది మీ ఇష్టం) వేయించుకొని విడిగ పెట్టుకోవలి (నూనే లొ వేయించుకొవలసిన అవసరం లేదు)
నూనే లో ఎండుమిరపకాయలు, పచ్చి శెనగపప్పు, మినపప్పు వేసి వేయించి అన్నీ కలిపి మిక్సిజార్ లో వేసి, ఉప్పు కూడ వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే పల్లీల పొడి రేడి

మరొక విధంగా

పల్లిల ను ముందు రోజు వేయించు కొని పక్కన పెట్టుకొవాలి ...మరుసటి రోజు పల్లిలు ...ఎండుమిరపకాయలు ,జీల కర్ర,ఉప్పు అన్ని వేసి మిక్సి నే 



idi lakshmi unti cheppinadi ...

No comments :

Post a Comment