సేమ్యా దోశ
సేమ్యా ---పావు కప్పు
చేసేవిదానం
1) 3)
2) 4)
కావలిసినవి
సేమ్యా ---పావు కప్పు
బియ్యపు పిండి---పావు కప్పు
మజ్జిగ ---సరిపడ
ఉల్లి పాయ
టొమోటా (మీ ఇష్టము)
పచ్చి మిర్చి (మీ ఇష్టము)
ఉప్పు
కారం
నీళ్ళు
చేసేవిదానం
మజ్జిగ లో సేమ్యా ను పావ్ గంట నాన పెట్టాలి.నాని న దానిలో నే బియ్యపు పిండి వేసి ,కలిపి పావ్ గంట నాన పెట్టాలి... ,ఉల్లి పాయ,టొమోటా,పచ్చి మిర్చిని ముక్కలు గా తరుగుకోవాలి...ఉప్పు,వేసి,నీళ్ళు కలిపి ...రవ్వ దోస లాగ వేసుకొవడమే...పెనం మీద దోస వేసి మూత పెడితే చాలా బాగా వుడుకుతుంది...అంతే సేమ్యా దోశ సిద్దం...:)
No comments :
Post a Comment