పిండి మిరియం పొడి
కావలిసినవి
మినపప్పు---పావు కప్పు కన్న తక్కువ
మిరియాలు--పిడికేడు
బియ్యం--పిడికేడు
దనియాలు--పావు కప్పు లో సగం
ఎండు కొబ్బరి--1 చిప్ప
చేసేవిదానం
ఆన్ని వట్టి బాండి లో విడి విడి గా వేయించుకొని(ఎండు కొబ్బ
రి అలానే వేయాలి) అన్ని కలిపి మిక్సి నే...అంతే పిండి మిరియం తయారు...:)
పప్పు తో పిండిమిరియము
బంగాళ దుంపలు
క్యారెట్
సొరకాయ
ములక్కాడ
అరిటికాయ
సిమ వంకాయ
బూడిద గుమ్మడి కాయ
చిక్కుడు
చేమ దుంప
పొట్లకాయ
ముల్లంగి
కాకర కాయ
మిక్సిడ్ వెజ్ పిండిమిరియము 1 (అరిటి+బంగాళ దుంప+వంకాయ+బీన్స్ )
మిక్సిడ్ వెజ్ పిండిమిరియము 2(సొర+చిక్కుడు+క్యాప్సికమ్+టమాటో)
పప్పు లేకుండా పిండిమిరియము
బంగాళ దుంపలు
సొరకాయ
అరిటికాయ
చిక్కుడు
చేమ దుంప
పచ్చి శనగపప్పు-1 కప్పు
మినపప్పు-పావు కప్పు కన్న తక్కువ
మిరియాలు-పిడికేడు
బియ్యం-పిడికేడు
దనియాలు-పావు కప్పు లో సగం
ఎండు మిరపాకాయలు -3
పచ్చి కొబ్బరి ముక్కలు-కొద్దిగా
ఉప్పు-తగినంత
కారం-చాలా కొద్దిగా
పసుపు-చాలా కొద్దిగా
నూనె-కొద్దిగా
నీళ్ళు -కొద్దిగా
1)పాన్ లొ నూనె వేసి ,పచ్చి శనగపప్పు,మినపప్పు,మిరియాలు,బియ్యం,దనియాలు,ఎండు మిరపాకాయలు కూడ వేసి, వేయించి పక్కన పెట్టుకోవాలి...చల్లరినా తరువాత ఆ పప్పుల ను ,కొబ్బరి,ఉప్పు,వేసి మెత్తగా మిక్సి వేయ్యాలి ...నీళ్ళు పోసి మిక్సి వేసుకొవలను .
2)చిక్కుడు కాయ ముక్కల ను ఉడక పెట్టుకొవాలి
3)అదే పాన్ లొ నూనే వేసి తిర్వమాత (ఆవాలు,మినపప్పు,ఇంగువ,కరివేపాకు,ఎండు మిరపకాయ ముక్కలు)వేసి, ఉడక పెట్టిన చిక్కుడు కాయ ముక్కలు వేసి,బాగా కలిపి ,మిక్సి మిశ్రామాన్ని వేసి ,బాగా కలిపి,కొద్దిగ నీళ్ళు వేసి,కొద్దిగా ఉప్పు,కొద్దిగ కారం ,కొద్దిగ పసుపు వేసి తగినంత నీళ్ళు పోసి ఉడకనించి తినడమే...:)

చిక్కుడు కాయ ముక్కలు-1 కప్పుపచ్చి శనగపప్పు-1 కప్పు
మినపప్పు-పావు కప్పు కన్న తక్కువ
మిరియాలు-పిడికేడు
బియ్యం-పిడికేడు
దనియాలు-పావు కప్పు లో సగం
ఎండు మిరపాకాయలు -3
పచ్చి కొబ్బరి ముక్కలు-కొద్దిగా
ఉప్పు-తగినంత
కారం-చాలా కొద్దిగా
పసుపు-చాలా కొద్దిగా
నూనె-కొద్దిగా
నీళ్ళు -కొద్దిగా
చేసే విదానం
1)పాన్ లొ నూనె వేసి ,పచ్చి శనగపప్పు,మినపప్పు,మిరియాలు,బియ్యం,దనియాలు,ఎండు మిరపాకాయలు కూడ వేసి, వేయించి పక్కన పెట్టుకోవాలి...చల్లరినా తరువాత ఆ పప్పుల ను ,కొబ్బరి,ఉప్పు,వేసి మెత్తగా మిక్సి వేయ్యాలి ...నీళ్ళు పోసి మిక్సి వేసుకొవలను .
2)చిక్కుడు కాయ ముక్కల ను ఉడక పెట్టుకొవాలి
3)అదే పాన్ లొ నూనే వేసి తిర్వమాత (ఆవాలు,మినపప్పు,ఇంగువ,కరివేపాకు,ఎండు మిరపకాయ ముక్కలు)వేసి, ఉడక పెట్టిన చిక్కుడు కాయ ముక్కలు వేసి,బాగా కలిపి ,మిక్సి మిశ్రామాన్ని వేసి ,బాగా కలిపి,కొద్దిగ నీళ్ళు వేసి,కొద్దిగా ఉప్పు,కొద్దిగ కారం ,కొద్దిగ పసుపు వేసి తగినంత నీళ్ళు పోసి ఉడకనించి తినడమే...:)
No comments :
Post a Comment