కరివేపాకు పొడి
కావలిసినవి
పచ్చి శనగపప్పు---1 గ్లాస్
మినపప్పు ---1/2 గ్లాస్
ధనియాలు---1/4 గ్లాస్
ఆవాలు---1 చెంచా
చింత పండు---1 రెమ్మ
కారం లేదా ఎండుమిరపకాయలు
నువ్వులు---1/4 గ్లాస్
కరివేపాకు---తగినంత
చేసే విదానం
అన్ని బాండి లొ వేసుకొని ఎర్రాగ వేయించాలి.చివరకి కరివేపాకు కూడ వేసి వేయించి ,మిక్సి జార్ లో వేసి ఉప్పు కూడ వేసి మిక్సి వేసి తినడమే అన్నం లో ...:)
No comments :
Post a Comment