ఉలవల పొడి
కావలసినవి
ఉలవలు ... 1/4 గ్లాస్
ఎండుమిరపకాయలు ... 6
మిరియాలు ... 1/2 స్పూన్
జీలకర్ర ... 1/2 స్పూన్
మిన పప్పు ... 1 స్పూన్
కంది పప్పు ... 1 స్పూన్
ఉప్పు ... తగినంత
ఎండుమిరపకాయలు ... 6
మిరియాలు ... 1/2 స్పూన్
జీలకర్ర ... 1/2 స్పూన్
మిన పప్పు ... 1 స్పూన్
కంది పప్పు ... 1 స్పూన్
ఉప్పు ... తగినంత
చేసే విదానం
వట్టీ బాండి లో అన్ని విడి విడి గా వేయించుకొవాలి.
చల్లారిన తరువాత మిక్సిజార్ లో వేసి , ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే ఉలవల పొడి రేడి
వట్టీ బాండి లో అన్ని విడి విడి గా వేయించుకొవాలి.
చల్లారిన తరువాత మిక్సిజార్ లో వేసి , ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే ఉలవల పొడి రేడి
No comments :
Post a Comment