గోంగూర పులుసు కూర
కావలిసినవి
గోంగూర
పచ్చి శనగపప్పు
నూనె
ఆవాలు
మినపప్పు
ఇంగువ
ఎండుమిరపకాయ ముక్కలు
మెంతి పిండి
పసుపు
ఉప్పు
కారం
చింత పండు నీళ్ళు
చేసే విదానం
పచ్చి శనగపప్పు
నూనె
ఆవాలు
మినపప్పు
ఇంగువ
ఎండుమిరపకాయ ముక్కలు
మెంతి పిండి
పసుపు
ఉప్పు
కారం
చింత పండు నీళ్ళు
చేసే విదానం
బాండి లో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,ఇంగువ,ఎండుమిరపకాయ ముక్కలు,పసుపు,పచ్చి శనగపప్పు,మెంతి పిండి వేసి వేగాక కడిగిన గొంగూర ఆకు ను వేసి ,బాగ మగ్గ పెట్టి,కొద్దిగ చింత పండు నీళ్ళు పొసి ఉడకనించి,ఉప్పు,కారం వేసి బాగ కలపడమే...అంతే గొంగూర పులుసు కూర సిద్దం...:)
గమనిక:ఉల్లి పాయలు వేసుకొని చేసుకుంటే చాల రుచి గా వుంటుంది...:)(ఉల్లి పాయల ను తిర్వమాత లొ వేయ్యడమే)

No comments :
Post a Comment