Thursday, November 14, 2013

చింతకాయ పప్పు




కావలిసినవి 

చింతకాయలు
కంది పప్పు
నూనె
ఆవాలు
మినపప్పు
ఎండు మిరపకాయలు
పచ్చి మిర్చి ముక్కలు
ఇంగువ

 చేసే విదానం

చింతకాయలు ను కడిగి,మిక్సి లో వేసుకొని,నీళ్ళు పొసి మిక్సి వేసి,రసం మాత్రమే తీసుకోవాలి...కందిపప్పు ని ఉడక పెట్టుకొవాలి...
తరువాత పాన్ లో నూనే వేసి అది కాగగానే ఆవాలు,మినపప్పు కొద్దిగ వేసి, ఎండు మిరపకాయలు, ఇంగువ పచ్చి మిర్చి ముక్కలు కూడ వేసి వేసి, బాగ కలిపి ,చింతకాయలా రసం వేసి,బాగ ఉడకనించి ,ఉడకపేట్టిన కంది పప్పు ను కూడ వేసి,బాగ కలిపి తగినంత ఉప్పు,కారం వేసి బాగ ఉడికించవనలను.
అంతే చింతకాయ పప్పు తయారు..:).

నిలవ పెట్టిన చింత కాయ పచ్చడి ని కూడ  ఉపయోగించవచ్చు...దాన్ని మిక్సి జార్ లొ వేసి ,కొద్దిగ నీళ్ళు పొసి రసం  తీసుకోని ఉపయోగించుకొవడమే...

No comments :

Post a Comment