ఉసిరికాయ పులిహొర/రైస్
కావలిసినవి
ఉసిరికాయలు- 5
ఆవాలు-కొద్దిగా
మినపప్పు- కొద్దిగా
శనగ పప్పు-కొద్దిగా
పల్లిలు - కొద్దిగా
పల్లిలు - కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
ఎండుమిరపకాయ ముక్కలు-3
ఉప్పు-రుచి కి సరిపడావండిన అన్నం-1 కప్పు
నూనె-కొద్దిగా
పచ్చిమిరపకాయలు-2
కరివేపాకు-కొద్దిగా
చేసే విదానం
చేసే విదానం
ఉసిరికాయ ను చిన్న చిన్న ముక్కలు చేసుకొవాలి
ఉసిరిక,పచ్చిమిర్చి ని మిక్సి వేసుకొవాలి
వండిన అన్నం ని వెడల్పాటి గిన్నే లోకి తీసుకొవాలి
దాని లో 1 చెంచా పచ్చి నూనే వేసి కలాపాలి
తరువాత ఆ అన్నం లో పసుపు,ఉప్పు వేసి కలాపాలి
తరువాత ఆ అన్నం లో పసుపు,ఉప్పు వేసి కలాపాలి
బాండి లో నూనే వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,శనగ పప్పు, పల్లిలు, ఎండుమిరపకాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు,కరివేపాకు,ఇంగువ వేసి ఎర్రగా వేయించి, మిక్సి వేసుకున్న ఉసిరిక ను కూడా వేసి 2 ని"మి లు వుంచి అన్నంలో కలపడమే
అంతే ఉసిరిక పులిహొర /రైస్ సిద్దం
No comments :
Post a Comment