మిన పప్పు+పచ్చిమిర్చి వడియాలు
కావలిసినవి
మిన పప్పు-1 గ్లాస్
పచ్చిమిర్చి-తగినంత
పచ్చిమిర్చి-తగినంత
ఉప్పు-తగినంత
నీళ్ళు-తగినన్ని
నీళ్ళు-తగినన్ని
చేసే విదానం
1) మిన పప్పు ను ముండు రోజు రాత్రి నాన పెట్టుకొవలి...మర్సతి రొజు పప్పు ను గ్రైండర్ లో వేసి ,చుక్క చుక్క నీళ్ళు పొస్తు,పచ్చిమిర్చి,ఉప్పు కలిపి మిక్సి వేసి చివరిలో గ్రైండర్ లో వేసి, మెత్తగా రుబ్బు కోవలను...(మిక్సి వుంటే ఒకసారి పప్పు ని కచ పచ మిక్సి వేసి గ్రైండర్ లొ వేసుకొంటే తొందరగా మెదుగుతుంది)...పట్టా ను ఎండ లో వేసి చిన్న చిన్న ఆకారం లో వడియాలు పెట్టుకొవడమే...బాగ ఎండ నించి డబ్బాలొ పెట్టుకోని ...ఎప్పుడు కావలి ఆంటే అప్పుడు వేయించుకొవాడమే...

No comments :
Post a Comment