బొంబాయి రవ్వ వడియాలు(ఉప్మా రవ్వ)
కావలిసినవి
బొంబాయి రవ్వ-1 గ్లాస్
ఉప్పు-తగినంత
జీలకర్ర-కొద్దిగా
నీళ్ళు-7 గ్లాసులు
ఇంగువ-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
చేసే విదానం
1)నీళ్ళు తెర్ల పెట్టి,ఉప్పు,జీలకర్ర,ఇంగువ,వేసి బాగ కలిపి దానిలో బొంబాయి రవ్వ ను వేస్తు గరిట తో బాగా కలపాలి...ఉడకనించి పొయ్యి ఆపేసి ...పట్టా ను ఎండ లో వేసి చెంచా తో రూపాయి బిల్లాల ఆకారం లో వడియాలు పేట్టుకొవడమ్నే...2 రొజుల లొ బాగా ఎండిపొతాయి...అంతే బొంబాయి రవ్వ వడియలు సిద్దం...ఎప్పుడు కావలి ఆంటే అప్పుడు వేయించుకొవాడమే...


No comments :
Post a Comment