Monday, March 24, 2014

గులాబ్ జామ్

కావలసినవి

గులాబ్ జామ్ పేకేట్ : ఒకటి 
పంచదార : అర కేజీ
యాలుకలపొడి : అర టీ స్పూన్
నూనె/నెయ్యి: పావుకేజీ


చేసే విదానం

1) గులాబ్ జామ్ పేకిట్ కట్ చేసి,పొడి ని  ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళుపోసి,చపాతి పిండి లా కలుపుకోవాలి..
 
2)లేత పంచదార పాకం పేట్టుకోవలి(పంచదార మునిగే అంత వరకు నీళ్ళుపొసి రెండు తేర్లు రాని ఇచ్చి యాలుకలపొడి వేసి  పొయ్యి ఆపి వేయ్య వలను)
  
3)నానిన గులాబ్ జామ్ పిండి ని చిన్న చిన్న వుండాలు చేసుకొవాలి.
4)బాండి లో నెయ్యి వేసి కాగిన తరువాత ఒక్కక గులాబ్ జామ్ లేక మూడు  గులాబ్ జామ్ లను వేసి ఎర్రగా వేయించి,పందార పాకం లో వేసి,నానిన తరువాత విడిగా తిసుకోని పెట్టుకొవచు...లేకపొతే దానిలోనే వుంచు కొవచ్చు...(
   
5)అంతే గులాబ్ జామ్లు సిద్దం...


No comments :

Post a Comment