చింత చిగురు
కావలిసినవి
చింత చిగురు-తగినంత
కంది పప్పు-1/2 కప్పు
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపకాయముక్కలు-2
పచ్చి మిరపాకాయలు-2
చింత పండు-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం -కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు-కొద్దిగా
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపకాయముక్కలు-2
పచ్చి మిరపాకాయలు-2
చింత పండు-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం -కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు-కొద్దిగా
చేసే విదానం
చింత చిగురు ను శుభ్రంగా కడిగి,ఆర బెట్టి వలుచుకోవాలి.
కుక్కర్ లో కంది పప్పు ను ఉడక పెట్టుకొవలి.
చింత పండు ను నాన పెట్టుకొవాలి.
తరువాత పాన్ లో నూనె వేసి అది కాగగానే ఆవాలు,మినపప్పు కొద్దిగ వేసి, ఎండు మిరపకాయ ముక్కలు, ఇంగువ,పచ్చి మిరపాకాయలు కూడ వేసి ,ఉల్లిపాయ ముక్కలు వేసి, వేగిన తరువాత చింత చిగురు ను కూడ వేసి ఉడకపెట్టి ,నాన పెట్టుకున్న చింత పండు నీళ్ళను కూడ వేసి బాగ కలిపి ఉడకనించి,ఉడకపెట్టిన కంది పప్పు ను కూడ వేసి,బాగ కలిపి తగినంత ఉప్పు,కారం వేసి బాగ ఉడికించవనలను.
అంతే చింత చిగురు పప్పు తయారు..:)


No comments :
Post a Comment