క్యాబేజి పచ్చడి
కావలిసినవి
నూనె -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
ఎండు మిరపకాయలు -3
ఇంగువ -తగినంత
చింతపండు-కొద్దిగా
మెంతులు-3
ఉప్పు-రుచి కి సరిపడా
కారం-రుచి కి సరిపడా
చేసే విదానం
బాండి లో నూనే వేసి అది కాగాకా ఆవాలు, మెంతులు,ఎండు మిరపకాయలు, క్యాబేజి ముక్కలు వేయించి ,చింతపండును కొద్దిగ నీళ్ళలొ నాన పెట్టుకొవాలి. నాన పెట్టుకున్న చింత పండు నీళ్ళను కూడ వేసి,ఉప్పు ,కారం వేసి బాగా ఉడకనించి,ఆవ పిండి వేసి కలిపి బాగ దించడమే....ఆంతే క్యాబేజి పచ్చడి సిద్దం...

No comments :
Post a Comment