కావలిసినవి
నువ్వులు-కొద్దిగా
మినపప్పు-చాలా కొద్దిగా
ఎండుమిరపకాయలు-6
ఉప్పు-రుచి కి సరిపడా
మినపప్పు-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
వండిన అన్నం-1/2 కప్పు
ఆవాలు-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
చేసే విదానం
బాండి తీసుకొని కాగిన తరువాత పల్లిలు,నువ్వులు,మినపప్పు,ఎండుమిరపకాయలు వేసి వేయించి, చల్లారాక మిక్సి వేసుకొవాలి.
వండిన అన్నం ను లేక మిగిలిన అన్నం ను వేడల్పాటి గిన్నలోకి తీసుకొని,ఉప్పు వేసి కలిపి,మిక్సి వేసుకున్న పొడి ని కూడ వేసి కలిపవలను.
అదే బాండి లో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు,పల్లిలు,ఇంగువ వేసి వేయించి అన్నం లో కలపడమే...అంతే పల్లిల అన్నం సిద్దం...

No comments :
Post a Comment