మామిడి తురుము పచ్చడి
కావలిసినవి
మామిడి కాయలు-2
నూనె-తగినంత
ఆవాలు-తగినంత
ఇంగువ-తగినంత
ఉప్పు-తగినంత
కారం-తగినంత
మెంతి పిండి లేక మెంతులు -తగినంత(గమనిక:మెంతి పిండి లేక మెంతులు ఏదో ఒకటి మాత్రమే వేయ్యాలి)
ఆవపిండి-తగినంత
ఉప్పు-తగినంత
కారం-తగినంత
మెంతి పిండి లేక మెంతులు -తగినంత(గమనిక:మెంతి పిండి లేక మెంతులు ఏదో ఒకటి మాత్రమే వేయ్యాలి)
ఆవపిండి-తగినంత
మామిడి కాయ కడిగి,తుడిచి తురుము కొని,దానిలో ఉప్పు,కారం,ఆవపిండి,మెంతి పిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకొవాలి.
బాండి ని తీసుకొని పొయ్యి మీద పెట్టి,నూనె వేసి కాగాక ఆవాలు,ఇంగువ,వేసి వేయించి,పొయ్యి ఆపి వేసి,చల్లారాక తురుముకున్నా దానిలో వేసి బాగా కలిపి,తినడమే...అంతే మామిడి కాయ తురుము పచ్చడి సిద్దం...:)
గమనిక:గమనిక:మెంతులు ఉపయోగిస్తే తిరవమాత లో వేయాలి...


No comments :
Post a Comment