Friday, May 9, 2014

మామిడి కాయ ముక్కపచ్చడి



కావలిసినవి

మామిడి కాయలు-2
నూనె-తగినంత
ఆవాలు-తగినంత
ఇంగువ-తగినంత
ఉప్పు-తగినంత
కారం-తగినంత
మెంతులు -తగినంత
ఆవపిండి-తగినంత(మీ ఇష్టము )

చేసే విదానం

ము౦దుగా మామిడికాయలు కడిగి ,తుడిచి  చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉ౦చుకోవాలి.తరుగుకున్న దానిలో ఉప్పు,కార౦, ఆవపి౦డి వేసి బాగా కలపాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు,ఇంగువ, మెంతులు వేసి పోపు పెట్టాలి. 
చల్లారిన తరువాత ముక్కలలో పోపు కలపాలి. అప్పటి కప్పుడు తినవచ్చు లేక మరునాటికి ఊరి పచ్చడి చాలా రుచిగా ఉ౦టు౦ది.

No comments :

Post a Comment