Monday, February 23, 2015

పెసర పప్పు తో పప్పు


కావలిసినవి
పెసర పప్పు-1/2 కప్పు 
ఉప్పు-రుచి కి సరిపడా

చేసే విదానం
పెసర పప్పు ను కడిగి ,1 కప్పు నీళ్ళు పోసి ,ఉడక పెట్టి,ఉప్పు కలిపి ,పొయ్యి మీద ఉడకనించి తినడమే...



No comments :

Post a Comment