Monday, February 23, 2015

మజ్జిగ పులుసు





కావలిసినవి
మజ్జిగ-కొద్దిగా
అల్లం-కొద్దిగా
పచ్చి మిరపాకాయలు-6
తురిమిన కొబ్బరి-కొద్దిగా(మీ ఇష్టము)
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
ఎండు మిరపకాయముక్కలు-2
ఇంగువ-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా
కొత్తిమిర-కొద్దిగా
కూర ముక్కలు(క్యారట్ లేదా సొరకాయ లేదా చేమ దుంప)-కొద్దిగా
శనగ పిండి నీళ్ళు-కొద్దిగా

చేసే విదానం
అల్లం,పచ్చి మిరపాకాయలు,తురిమిన కొబ్బరి ,కరివేపాకు,కొత్తిమిర వేసి మిక్సి వేసి,మజ్జిగ లో కలపాలి...
సొరకాయ ను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు గ తరుగుకొని,ఉడక పెట్టుకొవాలి...ఈ ముక్కల ను మజ్జిగ లొ కలిపి,ఉప్పు వేసి,సన్నపు సెగ మీద ఉడక పెట్టి,శనగ పిండి నీళ్ళు  కూడ పొసి,ఒక్క తెర్లు రానించి తిరవమాత(ఆవాలు,ఎండుమిరపకాయ ముక్క,జీలకర్ర,ఇంగువ,కరివేపాకు)వేసి తినడమే...:)





No comments :

Post a Comment