పాల కాయలు
కావలిసినవి
నీళ్ళు -1/4(పావ్) కప్పు
నూనె-తగినంత
కారం-1/4 చెంచా
ఇంగువ-తగినంత
జీల కర్ర-1/4 చెంచా
ఉప్పు-1/2 చెంచా
బియ్యం పిండి--1/2 కప్పు
చేసే విదానం
గిన్నే తీసుకొని కాగిన తరువాత దానిలో నీళ్ళు పోసి ,1/2 చెంచా నూనె వేసి,కారం ,ఇంగువ,జీల కర్ర,ఉప్పు వేసి బాగా కలిపి బియ్యం పిండి వేసి బాగా కలిపి పొయ్యి ఆపి వేసి మూత పెట్టి కాసేపు చల్లారినించి చిన్న చిన్న వుండలు చేసి ,నూనె లో వేసి వేయించి, తినడమే...అంతే పాలకాయలు సిద్దం...:)

No comments :
Post a Comment