బీట్ రుట్ పచ్చడి
కావలిసినవి
బీట్రుట్ -1/2 కాయ
నూనె -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
బీట్రుట్ -1/2 కాయ
నూనె -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
మినపప్పు -కొద్దిగా
ఎండు మిరపకాయ ముక్కలు -3
ఇంగువ -తగినంత
కరివేపాకు -కొద్దిగా
పచ్చిమిర్చి ముక్కలు --6
చింతపండు-కొద్దిగా
మెంతులు-3
చేసే విదానం
చేసే విదానం
1)బీట్రుట్ ని చిన్న చిన్న ముక్కలు గా చేసు కోవాలి
2)బాండి లో నూనే వేసి అది కాగాకా ఆవాలు, మినప గుండ్లు,ఎండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ,పచ్చి మిరపాకాయలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకొవాలి
3)అదే పాన్ లొ కొద్దిగ నూనే వేసి,బీట్రుట్ ముక్కలు వేసి బాగా కలిపి మగ్గ నివ్వ వలను
4)చింత పండు కొద్దిగ నాన పెట్టుకోవలి..
5)మిక్సి జార్ లొ ముందుగా వేయించుకున్న ఎండుమిరపాకాయలు,తిర్వమాత గింజలు వేసి మిక్సి వేసుకొని,నానిన చింతపండు గుజ్జు ని వేసి తగినంత ఉప్పు వేసి , మగ్గపెట్టిన బీట్రుట్ ముక్కలు వేసి మిక్సి వేసి, సర్వె చేయడమే...
6)మరలా తిరవమాత పెట్టుకుంటే చాలబావుంటుంది
6)మరలా తిరవమాత పెట్టుకుంటే చాలబావుంటుంది
No comments :
Post a Comment