Friday, October 28, 2016

గుమ్మడి కాయ హల్వా


కావలిసినవి

గుమ్మడి కాయ తురుము...1/4 గ్లాస్

కిస్మిస్..కొన్ని
చక్కెర ---చెంచాలు
యాలకుల పొడి ---తగినంత
నెయ్యి ---2  చెంచాలు
నీళ్ళు---తగినంత

చేసే విదానం

పొయ్యి వెలిగించి బాండిలో నెయ్యి వేసి కాగాక, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకొవాలి
 బాండిలో చెక్కర వేసి  అది మునిగే దాక నీళ్ళు పొసి,యాలకుల పొడి వేసి, లేత పాకం రానించి,గుమ్మడి కాయ తురుము వేసి బాగ కలిపి, దగ్గర పడే వరకు వుంచి కిస్మిస్స్ వేసి తినడమే...










No comments :

Post a Comment