Tuesday, May 7, 2019

ధనియాల చారు

కావలిసినవి

 నీళ్ళు -కొద్దిగా 
నూనె/నెయ్యి -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
మినపప్పు -కొద్దిగా
ఎండు మిరపకాయలు -కొద్దిగా
ఇంగువ -తగినంత
కరివేపాకు -కొద్దిగా
కొత్తి మిర  -కొద్దిగా
జీలకర్ర - కొద్దిగా
మిరియాలు - చాలా కొద్దిగా
ధనియాల  పొడీ - కొద్దిగా
టమోటొ ముక్కలు 
పసుపు ... కొద్దిగా
ఉప్పు  - తగినంత 

చేసే విదానం

బాండి తీసుకొని నూనె వేసి కాగిన తరువాత తిర్వమాత లో  ధనియాల  పొడీ వేసి ,అల్లంవెల్లులి /అల్లం   మిశ్రమము(paste) వేసి ,కరివేపాకు ,కొద్దిగా నీళ్ళు పొసి,పసుపు, 
టమోటొ ముక్కలు , ఉప్పు, పచ్చి మిర్చి ముక్కలు,కొత్తిమీర  వేసి రెండు ఉడుకులు రానించి మూత పెట్టడమే...అంతే ధనియాల చారు సిద్దం


No comments :

Post a Comment