Monday, February 27, 2012

పాల కూర పప్పు 

కావలిసినవి

పాల కూర-2 కట్టలు
కంది పప్పు-1/2 కప్పు
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపకాయముక్కలు-2
పచ్చి మిరపాకాయలు-2
చింత పండు-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం -కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా

చేసే విదానం

పాల కూర ను  చిన్న చిన్న ముక్కలు గా చేసుకొవాలి.

కుక్కర్ లొ  తరుగుకున్న పాల కూర ను,కంది పప్పు విడి విడి గా ఉడక పెట్టుకొవాలి.

చింత పండు ను నాన పెట్టుకొవాలి.

తరువాత పాన్ లో నూనె వేసి అది కాగగానే ఆవాలు, మినపప్పు, ఎండు మిరపకాయముక్కలు, ఇంగువ , కరివేపాకు కొద్దిగ వేసి, ఎండు మిరపకాయ ముక్కలు, పచ్చి మిరపాకాయలు కూడ వేసి ఉడకపెట్టిన  పాల కూర ను   ను కూడ వేసి ,నాన పెట్టుకున్న చింత పండు నీళ్ళను కూడ వేసి బాగ కలిపి ఉడకనించి,ఉడకపెట్టిన కంది పప్పు ను కూడ వేసి,బాగ కలిపి తగినంత ఉప్పు,కారం వేసి బాగ ఉడికించవనలను.అంతే పాల కూర పప్పు తయారు..:)

No comments :

Post a Comment