సాంబారు
కావలిసినవి
పచ్చి శనగపప్పు
ఎండుమిరపకాయలు
చింత పండు
ధనియాలు
కందిపప్పు
కొబ్బరి ముక్కలు
ఉప్పు
క్యారెట్
టమాటోలు
ముల్లంగి
ములక్కాడ
బీట్ రూట్
సొరకాయ
బెండకాయ
ఉల్లిపాయ
కొత్తిమిర
చేసే విదానం
వట్టి బాండి తీసుకొని పచ్చి శనగపప్పు,ఎండుమిరపకాయలు,ధనియాలువేసి ఎర్రగా వేయించాలి.
చింత పండు ను నాన పెట్టుకొవలి.
కందిపప్పు ను ఉడక పెట్టుకొవాలి.
మీకు కావలిసిన కూరగాయ ముక్కల ని తరుగుకొవాలి.
ముల్లంగి
ములక్కాడ
బీట్ రూట్
సొరకాయ
బెండకాయ
ఉల్లిపాయ
సిమ వంకాయ
వంకాయ
కరివేపాకుకొత్తిమిర
వట్టి బాండి తీసుకొని పచ్చి శనగపప్పు,ఎండుమిరపకాయలు,ధనియాలువేసి ఎర్రగా వేయించాలి.
చింత పండు ను నాన పెట్టుకొవలి.
కందిపప్పు ను ఉడక పెట్టుకొవాలి.
మీకు కావలిసిన కూరగాయ ముక్కల ని తరుగుకొవాలి.
తరుగుకున్న కూరగాయ ముక్కల ని నీళ్ళు పొసి ఉడకపెట్టుకొవలి.
ఇవి ఉడికిన తరువాత చింత పండు నీళ్ళను కూర ముక్కల లొ పొయవలెను.
ఇవి ఉడికిన తరువాత చింత పండు నీళ్ళను కూర ముక్కల లొ పొయవలెను.
వేయించుకున్న వాటిని మిక్సి లో వేసుకొవాలి.దాని లోనే కొబ్బరి ముక్కలు వేసి బాగా
మిక్సి వేసుకొని,దానిని ఉడుకుతున్న కూరగాయ ముక్కలలో వేసి,బాగా కలిపి,ఉడికిన కందిపప్పు,ఉప్పు,కరివేపాకు,కొత్తిమిర
వేసి తిరవమాత పెట్టి తినడమే
Note:కూరగాయముక్కల ని చింతపండు నీళ్ళలొ ఉడకపెడితే ఎక్కువ సమయం తిసుకుంటుంది.

No comments :
Post a Comment