కొబ్బరి అన్నం
కావలిసినవి
బియ్యం - 1 కప్పు
పచ్చి కొబ్బరి పాలు - 2 కప్పులు
నెయ్యి - తగినంత
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
లవంగాలు - నాలుగు
దాల్చిన చెక్క- చిన్న ముక్క
ఉల్లిపాయలు -2
టమోటాలు -2
అల్లం-కొద్దిగా
వెల్లుల్లి-కొద్దిగా
పచ్చి కొబ్బరి పాలు - 2 కప్పులు
నెయ్యి - తగినంత
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
లవంగాలు - నాలుగు
దాల్చిన చెక్క- చిన్న ముక్క
ఉల్లిపాయలు -2
టమోటాలు -2
అల్లం-కొద్దిగా
వెల్లుల్లి-కొద్దిగా
చేసే విదానం
ముందుగా బియ్యం కడిగి నీళ్ళుపోసి నానబెట్టాలి
పచ్చి కొబ్బరి ని చిన్న ముక్కలుగా చేసి మిక్సి వేసి తగినంత నీరు పొసి కొబ్బరి పాలు తీసుకొవాలి
ఉల్లిపాయలు,టమోటాల ను తరుగుకొవాలి.
అల్లం,వెల్లుల్లి,ఉల్లిపాయ ను మిక్సి వేసి Paste చేసుకోవాలి.
పాన్ పెట్టి నూనె మరియు నెయ్యి వేసి,లవంగాలు,దాల్చిన చెక్క ముక్క,యాలకులు వేసి ,బాగా కలిపి,అల్లం,వెల్లుల్లి,ఉల్లిపాయ Paste వేసి బాగా కలిపి,తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి బాగా కలిపి , ఉప్పు వేసి బాగా కలిపి కొబ్బరి పాలు పోసి,నాన పెట్టుకున్న బియ్యం కూడ వేసి

పాన్ మూత పెట్టి 3 కూతలు రానించి,తీసి 2 నిలు పొయ్యి మీద ఉడికించి తినడమే...ఇలానే తినవచ్చు లేదా పెరుగు పచ్చడి తో తినవచ్చు...అంతేకొబ్బరి అన్నం సిద్దం...:)
No comments :
Post a Comment