Friday, November 15, 2013

బీరకాయ తొక్కు పచ్చడి

   




కావలిసినవి

బీరకాయ తొక్కు

ఎండు మిరపాకాయలు

పచ్చి మిరపాకాయలు

చింత పండు

ఉప్పు

చేసే విదానం

1)బీర కాయ లో తొక్కు ని తీసుకొని,శుభ్రము గా కడిగి పక్కన పెట్టుకొవలను...కావలి అంటే బీర కాయ ముక్క కూడ వేసుకొవచును...

2)పాన్ లొ తిర్వమాత(ఆవాలు,ధనియాలు,మినపప్పు,ఇంగువ) వేసి,ఎండు మిరపాకాయలు కూడ వేసి,పచ్చి మిరపాకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి,,

3)అదే పాన్ లొ కొద్దిగ నూనే వేసి,బీర కాయ తొక్కు వేసి బాగా కలిపి మగ్గ నించి(పాన్ మీద మూత పెట్టి కొద్దిగ నీళ్ళు పొసి వుంచ వలను...ఇలా చెస్తే తొందర గా మగ్గుతుంది)

4)చింత పండు కొద్దిగ నాన పెట్టుకోవలి..

5)మిక్సి జార్ లొ ముందుగా వేయించుకున్న ఎండుమిరపాకాయలు,తిర్వమాత గింజలు వేసి మిక్సి వేసుకొని,నానిన చింతపండు గుజ్జు ని వేసి తగినంత ఉప్పు వేసి , మగ్గపెట్టిన బీర కాయ తొక్కు వేసి మిక్సి వేసి, సర్వె చేయడమే...

గమనిక: చివరిలో దీనిలో తురిమిన పచ్చి కొబ్బరి వేసి మిక్సి వేస్తే రుచి చాల బావుంటుంది...


No comments :

Post a Comment