Thursday, March 13, 2014

చిన్న ఉసిరికాయ పచ్చడి




కావలిసినవి

ఉసిరికాయలు-15
నూనె -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
మినపప్పు -కొద్దిగా
ఎండు మిరపకాయ  ముక్కలు -3
ఇంగువ -తగినంత
కరివేపాకు -కొద్దిగా
పచ్చిమిర్చి ముక్కలు --4
మెంతులు-3

చేసే విదానం


బాండి లో నూనే వేసి అది కాగాకా  ఆవాలు, మినప గుండ్లు,ఎండు మిరపకాయ  ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి దించే ముందు పచ్చి మిరప కాయలు కూడ వేసి వేయించుకొవాలి.
ఉసిరికాయల ను శుభ్రము గా కడిగి  మిక్సి వేసి,పక్కన పెట్టుకొవలను...
వేయించుకున్న మిశ్రమం చల్లారాక మిక్సి జార్ లో వేసి, ఉప్పు  కూడ వేసి మిక్సి వేయ్యాలి. తరువాత  మిక్సి వేసి కున్న  ఉసిరికాయ మిశ్రమము వేసి  మిక్సి వేసుకొవలేను.అంతే ఉసిరికాయ  పచ్చడి సిద్దం... 


No comments :

Post a Comment