Sunday, March 4, 2018

క్యారెట్‌ పచ్చడి

కావలిసినవి

క్యారెట్‌ తురుము
ఎండు మిరపాకాయలు
పచ్చి మిరపాకాయలు
చింత పండు
ధనియాలు(మీ ఇష్టం)
ఆవాలు
మినపప్పు
ఎండుమిరపకాయలు
ఇంగువ 
ఉప్పు

చేసే విదానం

పాన్ లో నూనె వేసి అది కాగిన తరువాత ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇంగువ వేసి,వేయించి పక్కన పెట్టుకోవాలి.
చింత పండు ను నాన పెట్టుకొవలి.
క్యారెట్‌ తురుము ను మగ్గ పెట్టుకొవాలి.
మిక్సి జార్ లొ ముందుగా వేయించుకున్న ఎండుమిరపాకాయలు,తిర్వమాత గింజలు వేసి మెత్తగా మిక్సి వేసుకొని,నానిన చింతపండు గుజ్జు ని వేసి తగినంత ఉప్పు వేసి, పచ్చి మిరపాకాయలు వేసి మిక్సి వేసుకొని, క్యారెట్‌ తురుము లో కలిపి   తినడమే ...

idi divya garu chepparu ...thq u divya ji

No comments :

Post a Comment