పండు మిర్చి +టోమోటా పచ్చడి
కావలిసినవి
పండు మిర్చి - కొన్ని
టోమోటా - కొన్ని
టోమోటా - కొన్ని
నూనె -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
మినపప్పు -కొద్దిగా
ఎండు మిరపకాయ ముక్కలు -3
ఇంగువ -తగినంత
మెంతులు- కొద్దిగా
చేసే విదానం
బాండి లో నూనే వేసి అది కాగాకా ఆవాలు, మినప గుండ్లు, ఇంగువ వేసి వేయించి,
పండు మిర్చి లేక పండు మిర్చి పచ్చడి వేసి బాగా మగ్గ పెట్టి పక్కన పెట్టుకొవాలి
బాండి లో నూనే వేసి టోమోటా ముక్కలు వేసి బాగా మగ్గ పెట్టి పక్కన పెట్టుకొవాలి
వేయించుకున్న మిశ్రమం చల్లారాక మిక్సి జార్ లో వేసి, ఉప్పు కూడ వేసి మిక్సి వేయ్యాలి.
తరువాత తిరవామాత(ఆవాలు,మినపప్పు,మెంతులు,ఇంగువ,ఎండు మిరపకాయ ముక్కలు) వేసి పచ్చడి లో కలపవలను ... అంతే పండు మిర్చి +టోమోటా పచ్చడి ... :)
No comments :
Post a Comment